పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఆసియా కప్ ఫైనల్లో ఎదురైన ఒత్తిడి, నొప్పి, చివరి వరకు గెలుపుపై నమ్మకం గురించి యువ క్రికెటర్లు ఆర్యవీర్ సెహ్వాగ్, లక్ష్య రైచందానీ ప్రజా ప్రతిధ్వనిలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పాకిస్థాన్‌పై భారత్ చిరస్మరణీయ విజయం సాధించి అండర్-19 ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది.
ఫైనల్లో చివరి బంతి వరకు భారత్ పోరాటం కొనసాగించింది. తీవ్ర ఒత్తిడిలోనూ జట్టు గెలుపుపై నమ్మకం కోల్పోలేదు. మ్యాచ్ సమయంలో ఎదురైన నొప్పి, ఒత్తిడి గురించి ఆటగాళ్లు వివరించారు.


