కామారెడ్డి జిల్లా మండల నూతన ఎస్హెచ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సాయికృష్ణను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి () నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన ఎస్హెచ్ఓకు నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.
కామారెడ్డి జిల్లా మండల నూతన ఎస్హెచ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సాయికృష్ణను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి () నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన ఎస్హెచ్ఓ సాయికృష్ణకు నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు శాంతయ్య మాదిగ, మేత్రి గంగారం, తరుణం పోశయ్య, టేకుల సాయిలు పాల్గొన్నారు. అలాగే బాన్సువాడ నియోజకవర్గ నూతన కమిటీ ఇన్చార్జి మావురం శ్రీకాంత్ మాదిగ, కామారెడ్డి కో-ఇన్చార్జి మెక్క సాయి మాదిగ, బీర్కూరు మండల నాయకులు రాచకొండ కుమార్ మాదిగ తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

